వార్తలకు తిరిగి వెళ్లండి

సంతకవిటి మండలంలో వినాయక చవితి వేడుకలకు విగ్రహాల ఏర్పాటుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలని ఎస్సై గోపాలరావు తెలిపారు. నిమజ్జన సమయంలో డీజేలకు అనుమతి లేదని, అధిక శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించరాదని, బలవంతంగా చందాలు వసూలు చేయడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం చేయరాదన్నారు.
నిమజ్జన తేదీ, సమయం, మార్గం, ప్రదేశ వివరాలు ఇవ్వడంతోపాటు మండపాల వద్ద రాత్రివేళ ఇద్దరు కాపలా ఉండాలన్నారు.
Comments
Loading comments...

