వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వేడుకలకు నిర్వాహకులు నిర్దేశించిన పోర్టల్లో తప్పనిసరిగా అనుమతులు పొందాలని సీఐ శ్రీనివాస రావు, ఎస్సై గణేష్ సూచించారు.
గురువారం నడగాం గ్రామంలో నిర్వహించిన 'అభయం' కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై పోలీసులను సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

