వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు ఆదేశించారు.మండపాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అన్నారు. డీజేలు, జూదం, అవాంఛనీయ కార్యకలాపాలకు తావివ్వరాదని సూచించారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలని
విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

