Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట భద్రత

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 8:57 PM మహబూబ్‌నగర్General
వినాయక చవితి ఉత్సవాలకు పటిష్ట భద్రత - Udayam
వినాయక చవితి ఉత్సవాలపై డీజీపీ సి.వి.ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మండపాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన ప్రాంతాల్లో బందోబస్తు, సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో చేపడుతున్న ఏర్పాట్లను ఎస్పీ డి.జానకి వివరించారు. మండపాల నిర్వాహకులు పోలీస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి, నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు.

Comments

G
Loading comments...