Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా వినియోగదారులతో క్రిక్కిరిసిన ఎంవిపి రైతుబజార్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 13, 2026 9:11 PM విశాఖపట్నంGeneral
వినాయక చవితి సందర్భంగా వినియోగదారులతో క్రిక్కిరిసిన ఎంవిపి రైతుబజార్ - Udayam
సోమవారం జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా నగరంలోని ఎంవిపి కాలని రైతుబజార్ ఆదివారం వినియోగ దారులతో కిటకిట లాడింది. ముఖ్యంగా పండ్లు, పువ్వులు, పత్రి కొనుగోలు కోసం వినియోగదారులు బారులు దీరారు. రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె.వరహాలు, సహాయకుడు కనకరాజు అన్ని షాపుల వద్దకు వెళ్లి ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా పర్యవేక్షించారు.

Comments

G
Loading comments...