వార్తలకు తిరిగి వెళ్లండి
వినాయక చవితి సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుని కృపతో ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరారు.
Comments
Loading comments...

