వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ భక్తిశ్రద్ధలతో పర్యావరణహితంగా ఉత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.
వారు మాట్లాడుతూ.. వినాయక చవితి ఎంతో పవిత్రమైన పండుగని అన్ని విఘ్నాలను, సంకటాలను హరించి విజయాన్ని అందించే వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఇంట విఘ్నాలు తొలగి వారు ఆరోగ్య సుఖసంతోషాలతో పండగ జరుపుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

