వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి తొలి పూజ లో పాల్గొనాలని కోరుతూ గాజువాక శాసనసభ్యులు మరియు రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకి బిజేపి కన్వీనర్ మరియు గాజువాక ఉత్సవ కమిటీ ముఖ్య సలహాదారులు కరణంరెడ్డి నరసింగరావు , కమిటీ ఆర్గనైజర్ బిజేపి నాయకులు కొసిరెడ్డి పృద్వీ ఆహ్వానం పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా గాజువాక బారీ గణపతికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని అన్నారు.
Comments
Loading comments...

