వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబరు 17ను అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వాలు పేర్లు మార్చడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ఎంఐఎం మెప్పుకోసమే నేటి సర్కార్ విమోచన దినోత్సవానికి దూరంగా ఉంటోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు.
Comments
Loading comments...

