Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీపై లాఠీఛార్జి

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 6:19 AM హైదరాబాద్General
ఏబీవీపీపై లాఠీఛార్జి - Udayam
అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేయడం దారుణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. జీవో నంబర్‌ 9ని వెంటనే రద్దు చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...