వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్ తన డీప్‌టెక్ ఆవిష్కరణలను ప్రదర్శించింది. ప్రజారోగ్యం, పునరుత్పాదక ఇంధన రంగాలకు చెందిన 37 అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలను ప్రపంచ దేశాల ముందుంచింది.
ఈ ప్రదర్శన ద్వారా భారతీయ స్టార్టప్‌లకు అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు, సాంకేతిక భాగస్వామ్యాలు లభించనున్నాయి. బ్రిక్స్ బిజినెస్ ఫోరంతో అనుసంధానమైన ఈ వేదికను కేంద్ర మంత్రి ప్రల్హాద్ జోషి సందర్శించారు.
Comments
Loading comments...

