వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణ మండలం హిందూపూర్ గ్రామపంచాయతీలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు.
నిజాం పాలన, రజాకార్ల దౌర్జన్యాలను ఎదిరించి అమరులైన వీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మహేశ్, ఉప సర్పంచ్ బాబు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

