Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఆసుపత్రికి భారీ విరాళం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:15 AM గుంటూరుGeneral
గుంటూరు ఆసుపత్రికి భారీ విరాళం - Udayam
గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక మానసిక చికిత్సా విభాగం నిర్మాణానికి దాత కరణం రాజా రూ.20 కోట్ల విరాళం ప్రకటించారు. రోగుల రద్దీ దృష్ట్యా బొంగరాలబీడులో ప్రత్యేక వైద్య విభాగాలు ఏర్పాటు చేస్తున్నారు. తన దివంగత భార్య డాక్టర్ నిర్మలాదేవి స్మారకార్థం ఈ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనను జింకానా ప్రతినిధి డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వానికి అందజేశారు.

Comments

G
Loading comments...