Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాల్లో పవర్ బ్యాంక్‌లకు కొత్త నిబంధనలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:30 PM జాతీయంGeneral
విమానాల్లో పవర్ బ్యాంక్‌లకు కొత్త నిబంధనలు - Udayam
పవర్ బ్యాంక్‌ల వల్ల విమానాల్లో అగ్నిప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో డీజీసీఏ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. MK-PB-04 మోడల్ పవర్ బ్యాంక్‌లను విమానాల్లోకి తీసుకెళ్లడం, రవాణా చేయడంపై నిషేధం విధించింది. ప్రయాణికుల చెక్‌డ్, క్యాబిన్ బ్యాగేజీలోనూ వీటిని అనుమతించొద్దని విమానయాన సంస్థలను ఆదేశించింది. కార్గోలోనూ ఈ పవర్ బ్యాంక్‌లను రవాణా చేయకూడదని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...