వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో భారత్–వెస్టిండీస్ నాలుగో టీ20 నేపథ్యంలో మల్కాజిగిరి పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 11 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని సూచించారు.
ఘట్కేసర్, తార్నాక, ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను దారి మళ్లించనున్నారు.
Comments
Loading comments...

