వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తరచూ విమానాలు రద్దవుతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఆరు నెలల్లో 15కు పైగా విమానాలు రద్దయినట్లు సమాచారం.
దీనిపై 75కు పైగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. విమాన రద్దుపై ప్రయాణికులకు ముందస్తు సమాచారం అందించే విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలని RGIA అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

