Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇసుక రవాణాకు గ్రామస్తుల బ్రేక్

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Jul 20, 2026 7:17 AM తిరుపతిGeneral
ఇసుక రవాణాకు గ్రామస్తుల బ్రేక్ - Udayam
తిరుపతి జిల్లా పెద్దూరులో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవతో నిర్మించిన చిట్వేలి–కోడూరు ప్రధాన రహదారి ఇసుక లారీల రాకపోకల వల్ల తీవ్రంగా ధ్వంసమైంది. టీడీపీ నాయకుల అక్రమ రవాణా కారణంగా దశాబ్దాల కల అయిన రోడ్డు అధ్వానంగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాహనాలను నిలిపివేశారు.

Comments

G
Loading comments...