Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం అమ్మకాలపై గ్రామం కఠిన నిర్ణయం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 04, 2026 12:36 PM మహబూబ్‌నగర్General
మద్యం అమ్మకాలపై గ్రామం కఠిన నిర్ణయం - Udayam
మహబూబ్‌నగర్‌ మండలం రామచంద్రాపూర్‌ గ్రామ పంచాయతీ మద్యం విక్రయాలపై నిషేధ తీర్మానం చేసింది. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు, కొనుగోలు చేస్తే రూ.10 వేల జరిమానా విధించాలని నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల కల్తీ మద్యం విక్రయాలతో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆగస్టు 15 నుంచి నిషేధం అమల్లోకి రానుంది.

Comments

G
Loading comments...