వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిమల్కాపురంలో సమగ్ర భూ రీ-సర్వేపై ఉప సర్పంచ్ మేడిశెట్టి నర్సింహారావు అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా భూభారతి చట్టం ద్వారా డిజిటల్ సర్వే చేపడుతున్నట్లు తెలిపారు.
గుడిమల్కాపురాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తహసీల్దార్ రామకృష్ణారెడ్డి తెలిపారు. రైతులు అధికారులకు సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

