వార్తలకు తిరిగి వెళ్లండి
సర్ పత్రాల నమోదుపై సర్పంచ్ సూచన

కరణ్ కోట సర్పంచ్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, పంపిణీ చేసిన సర్ పత్రాలలో ఓటర్లందరూ తమ వివరాలను పూర్తి చేసి, ఈ నెల 24వ తేదీలోగా గ్రామపంచాయతీ కార్యాలయంలో బూత్ స్థాయి అధికారులకు అందజేయాలని కోరారు.
గ్రామంలో సుమారు రెండు వేలకుపైగా కుటుంబాలకు ఈ పత్రాలను అందించామని, పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్ మరియు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ పర్యవేక్షణలో ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...