వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పూజా పాల్ రూ.3 వేలతో దుమ్ము రహిత త్రెషర్ నమూనాను రూపొందించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ధాన్యం నూర్పిడి సమయంలో దుమ్ముతో ఎదురయ్యే సమస్యకు పరిష్కారంగా ఎనిమిదో తరగతిలోనే దీన్ని తయారుచేసింది.
ఆవిష్కరణతో జపాన్‌లోని సకురా సైన్స్ కార్యక్రమానికి ఎంపికైన పూజా 2025లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని అందించనుంది.
Comments
Loading comments...

