వార్తలకు తిరిగి వెళ్లండి

కాటారం మండలంలోని ఎనిమిది గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమంపై ఆగస్టు 4 నుంచి 6 వరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. భూ యజమానులు, రైతులు, గ్రామ ప్రజలకు ప్రక్రియపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు.
రెవెన్యూ, భూ సర్వే శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని రీ-సర్వే వివరాలను ప్రజలకు తెలియజేయనున్నారు. గ్రామస్తులు తప్పనిసరిగా హాజరుకావాలని అధికారులు కోరారు.
Comments
Loading comments...
