వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో ఏడు పంచాయతీలను విలీనం చేసి శ్రీకాకుళం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ మంగళవారం మరోసారి వాయిదా పడింది.
2020లో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. రెండున్నరేళ్లుగా విచారణకు రాని ఈ కేసు ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారింది. తదుపరి విచారణ మూడు వారాల్లో ఉండొచ్చని అంచనా.
Comments
Loading comments...

