Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ లో యవత పాల్గోనాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 07, 2026 11:06 PM విజయనగరంGeneral
వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ లో యవత పాల్గోనాలి - Udayam
మై భారత్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్‌ భారత్‌ యంగ్‌ లీడర్స్‌ డైలాగ్‌ 2027 లో 15 యువత పాల్గొనాలని విజయనగరం జిల్లా యువజన అధికారి ప్రేమ భరత్‌కుమార్‌ సోమవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ కార్యక్రమ పోస్టర్‌ను విజయనగరం జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వివిధ విభాగాల్లో యువత తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. ఆసక్తి ఉన్న యువత mybharat.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు

Comments

G
Loading comments...