Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ లక్ష్యంగా సేవా సంకల్పం: బీజేపీ

Follow Udayam on Google
Harika Oct 07, 2026 3:11 PM రాజన్న సిరిసిల్లGeneral
వికసిత్ భారత్ లక్ష్యంగా సేవా సంకల్పం: బీజేపీ - Udayam
2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని మోదీ 25 ఏళ్లుగా ప్రజాసేవలో కొనసాగుతున్నారని సిరిసిల్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బుధవారం నిర్వహించిన సేవా సంకల్ప సభలో సేవా జ్యోతిని ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. దేశ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై వికసిత్ భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...