వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీహరికోట నుంచి 'విక్రమ్-1' ప్రయోగం.. డేట్ ఫిక్స్

భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ శ్రీహరికోట నుంచి ఈ మిషన్‌ను జులై 12 - ఆగస్టు 4 మధ్య నిర్వహించనుంది.
పూర్తిగా స్వదేశీ సాంకేతికత, 3డీ ప్రింటెడ్ ఇంజిన్లతో రూపొందిన ఈ రాకెట్ చిన్న ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష రంగానికి సరికొత్త మైలురాయి.
Comments
Loading comments...