Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీఎంసీలో చీలిక.. ఈసీ నోటీసులు

Follow Udayam on Google
రాజిత దేవి Jul 03, 2026 6:36 AM జాతీయంGeneral
టీఎంసీలో చీలిక.. ఈసీ నోటీసులు - Udayam
టీఎంసీలో తిరుగుబాటు నేపథ్యంలో ఎన్నికల సంఘం మమతా బెనర్జీ, తిరుగుబాటు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ గుర్తు, నాయకత్వం తమదేనని ఇరు పక్షాలు ప్రకటించుకోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ గుర్తు, బ్యాంక్ అకౌంట్లు, కార్యవర్గానికి సంబంధించిన పూర్తి వివరాలను జులై 6 లోపు సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇరు వర్గాలను ఆదేశించింది.

Comments

G
Loading comments...