వార్తలకు తిరిగి వెళ్లండి
ఈ ఎల్పీజీ సిలిండర్ వాపసుపై రూ.500 రీఫండ్

ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన 5 కేజీల “చోటు” ఎల్పీజీ సిలిండర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. దీనిని కొనుగోలు చేయడానికి ఎలాంటి లోకల్ అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు.
అధీకృత విక్రయ కేంద్రంలో కొన్న ఈ సిలిండర్‌ను ఎంతకాలం ఉపయోగించినా.. తిరిగి వాపసు ఇస్తే క్షణాల్లోనే ప్రతి సిలిండర్‌కు రూ.500 రీఫండ్ లభిస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...