Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్య రాజకీయ ప్రవేశంపై క్లారిటీ

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 03, 2026 6:51 AM జాతీయంGeneral
సూర్య రాజకీయ ప్రవేశంపై క్లారిటీ - Udayam
తమిళ స్టార్ హీరో సూర్య రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన బృందం తెరదించింది. నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం తర్వాత సూర్య ఎంట్రీపై ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే, ఈ వార్తలను సూర్య టీమ్ పూర్తిగా ఖండించింది. ప్రస్తుతం సూర్యకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎంతమాత్రం లేదని అధికారికంగా స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...