వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నాడీఎంకేకు భారీ షాక్ తగిలింది. పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గురువారం తమ పదవులకు రాజీనామా చేశారు.
వీరంతా భారీ సంఖ్యలో అనుచరులతో కలిసి సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీలో చేరారు. ఈ వలసలు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Comments
Loading comments...

