Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటల్ టన్నెల్‌లో భారత ఆర్మీ ప్రపంచ రికార్డు

Follow Udayam on Google
రేఖ దేవి Jul 03, 2026 8:21 AM జాతీయంGeneral
అటల్ టన్నెల్‌లో భారత ఆర్మీ ప్రపంచ రికార్డు - Udayam
అటల్ సొరంగంలో భారత సైన్యానికి చెందిన ‘డేర్ డెవిల్స్’ బృందం ప్రపంచ రికార్డు సృష్టించింది. 9.8 కి.మీ. పొడవైన టన్నెల్‌ను రెండు బైకులపై పదిమంది రైడర్లు 9.48 నిమిషాల్లోనే దాటారు. 'వీల్స్ ఆఫ్ వాలర్' యాత్రలో భాగంగా కార్గిల్ విజయ్ దివస్ స్ఫూర్తితో ఆర్మీ ఈ అద్భుత విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

Comments

G
Loading comments...