Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షణ రంగానికి భారీ బూస్ట్

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 03, 2026 6:34 AM జాతీయంGeneral
రక్షణ రంగానికి భారీ బూస్ట్ - Udayam
భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్ల భారీ పెట్టుబడిని అందించనుంది. రక్షణ శాఖ మంత్రి నేతృత్వంలోని డీఏసీ (DAC) ఈ ప్రతిపాదనపై త్వరలోనే సంతకం చేయనుంది. ఈ నిధులతో సరిహద్దుల్లో బలాన్ని పెంచనున్నారు. ఇందుకోసం అదనపు శతఘ్నులు, ఆత్మాహుతి డ్రోన్లు, రష్యా వెర్బా మ్యాన్‌ప్యాడ్స్ మరియు అధునాతన రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు.

Comments

G
Loading comments...