Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరుకు రెండో వందే భారత్ స్లీపర్

మనీష్ రెడ్డి Jul 03, 2026 2:05 AM అల్ ఇండియా 3 viewsabout 2 hours ago
బెంగళూరుకు రెండో వందే భారత్ స్లీపర్ - Udayam Digital
రెండో వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరు చేరుకుంది. బిఇఎమ్ఎల్ (BEML) అభివృద్ధి చేసిన ఈ ఆకర్షణీయమైన రైలు బెంగళూరు – ముంబై మధ్య నడవనుంది. ప్రస్తుతం ఈ రైలుకు బెంగళూరులో తుది పరీక్షలు జరుగుతున్నాయి. రైల్వే శాఖ నుండి అన్ని అనుమతులు లభించిన తర్వాత త్వరలోనే ఇది అధికారికంగా ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...