Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల సంక్షేమ సంఘం ఆసరా పెన్షన్ల మంజూరుకు డిమాండ్

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 17, 2026 10:11 PM మేడ్చల్ మల్కాజిగిరి General
వికలాంగుల సంక్షేమ సంఘం ఆసరా పెన్షన్ల మంజూరుకు డిమాండ్ - Udayam
ఏడున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆసరా పెన్షన్ దరఖాస్తులను వెంటనే మంజూరు చేయాలని వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వికలాంగులకు రూ.6,000, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4,000 చొప్పున పెన్షన్ అందించాలని కోరారు. ఈ మేరకు అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లుకు వినతిపత్రం సమర్పించారు.

Comments

G
Loading comments...