Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Sep 02, 2026 1:41 PM ఆదిలాబాద్General
వికలాంగుల పింఛన్‌ రూ.6 వేలకు పెంచాలి - Udayam
ఆదిలాబాద్‌: సెప్టెంబరు 5న ఖమ్మంలో నిర్వహించనున్న వీఏచ్‌పీఎస్‌ జాతీయ మహాసభను విజయవంతం చేయాలని హెచ్‌పీఎస్‌ అధ్యక్షుడు కల్లేపెల్లి ప్రేమ్‌రాజ్‌ పిలుపునిచ్చారు. వికలాంగుల పింఛన్‌ను రూ.6 వేలకు, వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మహాసభకు వికలాంగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.

Comments

G
Loading comments...