వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కూడలిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా అధ్యక్షుడు కళ్లపల్లి ప్రేమ్‌రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆరెల్లి మల్లేష్ మాదిగ హాజరయ్యారు.
వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామన్న హామీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

