వార్తలకు తిరిగి వెళ్లండి

బోధన్ పట్టణ కేంద్రంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 5, 6, 7 తేదీల్లో బోధన్ పట్టణంలో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని జిల్లా నాయకులు ఏ. రమేష్ బాబు, ఏషాల గంగాధర్ పిలుపునిచ్చారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కల్పించాల్సిన హక్కులు, చట్టాలపై విస్తృతంగా చర్చించనున్న తెలిపారు.
Comments
Loading comments...

