Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల సీతారామన్‌తో సమావేశంలో వికారాబాద్ విద్యార్థి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 18, 2026 8:47 AM వికారాబాద్General
నిర్మల సీతారామన్‌తో సమావేశంలో వికారాబాద్ విద్యార్థి - Udayam
వికారాబాద్ జిల్లా పరిగి (కంకల్)కి చెందిన నిజాం కాలేజ్ విద్యార్థి కాలేపల్లి జయప్రకాశ్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. దేశ జీడీపీ వృద్ధి, ఆర్థిక సవాళ్ల పరిష్కారాలపై తన బృందం చేసిన పరిశోధనల ఆధారంగా మంత్రికి కీలక సూచనలు చేశారు. గ్రామీణ నేపథ్యం నుంచి దేశ ఆర్థిక వేదికపై నిలిచిన జయప్రకాశ్‌ను స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...