వార్తలకు తిరిగి వెళ్లండి

వైకాపా యాత్రలు కేవలం బల ప్రదర్శనకేనని మంత్రి కందుల దుర్గేష్ విమర్శించారు. నిడదవోలు మండలం చివటంలో రూ.1.20 కోట్లతో నిర్మించిన సీసీ రహదారిని ప్రారంభించిన ఆయన, పొగాకు రైతులకు ప్రభుత్వం వడ్డీలేని రుణాలు, ధర వ్యత్యాస పరిహారం అందిస్తోందన్నారు.
చేనేత కుటుంబాలకు రూ.25 వేల సాయం అందిస్తున్నామని తెలిపారు. నిడదవోలులో రెండేళ్లలో రూ.500 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

