వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ పట్టణంలోని వేంకటేశ్వర కాలనీ, శివాజీ కాలనీలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా సందర్శించారు
సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను ప్రజలు శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు. అనంతరం ఏర్పాట్లపై కమిటీ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు
Comments
Loading comments...

