వార్తలకు తిరిగి వెళ్లండి

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వికారాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో వినయ్‌కుమార్, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. గతంలో కంటే ప్రజావాణికి మంచి స్పందన లభిస్తోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

