వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు అందిస్తున్న నూతన డిజిటల్ కార్డులను శాసనసభాపతి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా కార్డులు అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పీకర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

