Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 17, 2026 10:06 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం - Udayam
వికారాబాద్ పట్టణం. పేదలకు సొంత ఇల్లు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకం కింద వార్డ్ నెం. 10 గిరిగేట్ పల్లి జీడిగడ్డలో ఇంటిని సోమవారం ప్రారంభించారు. వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...