Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఘనంగా వనమహోత్సవం పాల్గొన్న చైర్ పర్సన్ గడ్డం అనన్య

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 25, 2026 3:16 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఘనంగా వనమహోత్సవం పాల్గొన్న చైర్ పర్సన్ గడ్డం అనన్య - Udayam
వికారాబాద్ పట్టణం లో 23వ వార్డు బోనమ్మగుంట, ఆలంపల్లిలో వనమహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Comments

G
Loading comments...