Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో దద్దరిల్లిన ‘జైలు భరో’ ర్యాలీ, రాస్తారోకో

Follow Udayam on Google
dasari naveen kumar Aug 10, 2026 8:13 PM వికారాబాద్General
వికారాబాద్‌లో దద్దరిల్లిన ‘జైలు భరో’ ర్యాలీ, రాస్తారోకో - Udayam
వికారాబాద్‌లో ‘జైలు భరో’ నిరసన ర్యాలీ, ఎన్టీఆర్ చౌరస్తాలో రాస్తారోకో ఉధృతంగా సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ CITU, AIKMS, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనాలు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, లేబర్ కోడ్‌లు, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేసి, పంటలకు MSP అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...