వార్తలకు తిరిగి వెళ్లండి

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి.
ఎన్నికల్లో తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, అసలు పథకాన్నే నిర్వీర్యం చేస్తోందని నాయకులు ఆరోపించారు. పేద కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం విడుదల చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
Comments
Loading comments...

