Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో భగవద్గీత పారాయణ మహోత్సవం ముగింపు

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 02, 2026 9:28 PM వికారాబాద్General
వికారాబాద్‌లో భగవద్గీత పారాయణ మహోత్సవం ముగింపు - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వైభవలక్ష్మి ఆలయంలో గీతా వాహిని ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా నిర్వహించిన భగవద్గీత పారాయణ మహోత్సవం ఆదివారం ముగిసింది. జిల్లాలోని పలు దేవాలయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొన్నారు. గత తొమ్మిదేళ్లుగా గీతా వాహిని సంస్థ భగవద్గీత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

Comments

G
Loading comments...