Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో ఆయిల్ పామ్ సాగు పరుగులు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 3:22 PM వికారాబాద్General
వికారాబాద్‌లో ఆయిల్ పామ్ సాగు పరుగులు - Udayam
వికారాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యానికి మించి వేగంగా విస్తరిస్తోంది. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై మొక్కలు, డ్రిప్ పరికరాలు అందిస్తుండటంతో రైతులు ఈ పంట వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆయిల్ పామ్ కంపెనీ ఏర్పాటు కోసం హకీంపేట్‌లో 30 ఎకరాల భూమిని కేటాయించారు. సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు కలెక్టర్ దీపక్ తివారి స్వయంగా క్షేత్రస్థాయిలో తోటలను పరిశీలిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

Comments

G
Loading comments...