Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌లో 10 నెలల అనుమానాస్పద మగ శిశువు గుర్తింపు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 15, 2026 6:17 PM వికారాబాద్General
వికారాబాద్‌లో 10 నెలల అనుమానాస్పద మగ శిశువు గుర్తింపు - Udayam
వికారాబాద్ మల్లికార్జున స్వామి దేవాలయం, రైల్వే స్టేషన్ సమీపంలో 10 నెలల అనుమానాస్పద మగ శిశువును గుర్తించినట్లు జిల్లా బాలల సంరక్షణ అధికారి శ్రీకాంత్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శిశువును సురక్షితంగా సంరక్షించినట్లు పేర్కొన్నారు. శిశువును శిశు గృహంలో ఉంచినట్లు చెప్పారు. శిశువు సమాచారం తెలిసిన వారు 8919413995, 9640863896ను సంప్రదించాలన్నారు.

Comments

G
Loading comments...