Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్‌కు కిషన్‌రెడ్డి రాక

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 11:04 PM వికారాబాద్General
వికారాబాద్‌కు కిషన్‌రెడ్డి రాక - Udayam
ఈనెల 30న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వికారాబాద్ జిల్లాకు రానున్నట్లు బీజేపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్ల నందు తెలిపారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యటనలో భాగంగా వికారాబాద్ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించనున్నట్లు వెల్లడించారు. మంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...